tag:blogger.com,1999:blog-91839794725541750772024-03-08T03:53:59.699-08:00సాహిత్య లోకంలో "నేను".......ఒక నీటి బిందువునుAditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-9183979472554175077.post-79721795924891886122011-07-20T22:05:00.001-07:002019-02-04T01:56:49.296-08:00గాలి పటం

అనుభవాల 'గాలి పటం' ఎగిరిపొయింది
బంధాలు అనే నులు బంధాన్ని తెంచుకుని ... మరో లోకం అహ్వనించినట్టు
అమ్మని గుర్తు చేస్తు....
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక......

చేయుత నిచ్చిన నులు బంధాన్ని విడిపించుకుంటూ....
గాలి వాటుతో పరుగు పెడుతూ , ఎగురుతూ,పడుతూలేస్తూ

"జీవితం" అంటే...ఇదేనంటూ తెలుపుతూ
తనతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు...

ఆనందంగా వీడ్కోలు చెబుతూ............
తనలో అనందాన్ని..తనతో భాదల్ని పంచుకుని

క్రింద ఉన్న....ఆ సహచరులకు వీడ్కోలు చెబుతూ ,

మరల వస్తా అంటూ......
ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.

Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-90526117311123096772011-07-20T22:01:00.001-07:002011-07-20T22:01:55.733-07:00వేచే హ్రుదయం
విడిపోయామని

వీడ్కోలు చెప్పుకున్నామని తెలుసు

మనసు మందిరంలొ మూలన 'తలుపులా

తలుపులు తెరిచి

గుర్తుచేస్తున్నాయి ఆ ఘ్యాపకాలు నేస్తం..

నలుగురు లో ఉన్న

నీ కోసం వెతికిన ఆ సమయాలు..

గమ్యం ఎరుగని నాకు

నీవు చూపిన ఆ దారులు

విజయం అందుకున్న వేళ

నీవు లేక వెలవెల బోయిన

ఆ వేదికలు............

ప్రతి మలుపులో నీవున్నావని,

గెలుపు పొందిన క్షణాలు

నీతోనె అని చెప్పే సమయాన,

నీ చిటికిన వేలును పంచుకుంటున్న

ఆ వరుడి చూసిన సంధర్బాలును......

ఇక నా దానివి కావని తెలిసి.... మనసు మూగ బోయింది....

నాకోసం వేచే హ్రుదయం ఉందని సూచిస్తోంది....

Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-68168120807663593292011-07-14T06:04:00.000-07:002011-07-14T06:09:54.646-07:00మనిషిగా బ్రతుకుప్రాపంచీకరణ పరుగులో పరిగెడుతున్న ఓ స్నేహితుడా !

పలకరింపులకు హస్తభాషణాన్ని ఆభరణంగా మార్చుకున్న ఓ పౌరుడా !

మరచిపోయావా

వర్షంలో ఆవరణలో కూర్చోని ఆస్వాదించిన తేనీరుని,

పాలబుగ్గల పసిపాప చిన్ని పాదాలను ముద్దాడినపుడు పులకరించిన మనసుని ,

తొలకరి జల్లులో , నీవాడిన అట స్ఠలం తడిసినపుడు వచ్చే మట్టి వాసనను ,

బడికెళ్ళే దారిలో నీవిసిరిన రాళ్ళకు పడిన రాగిపళ్ళ లెక్కను ,

బల్ల కట్టు పై నిల్చుని రెండు ప్రపంచాల మధ్య గా , నీ జీవితం లా సాగిపొయే గోదావరి అలలను ,

ప్రేయసి పలకరింపుల కోసం క్షణాలను యుగాలుగా గడిపిన చిన్ని క్షణాలను .

భాధల భారం మోయలేకున్నప్పుడు అమ్మ ఇచ్చిన ఓదార్పును ...

మరచిపొవద్దు మిత్రమా!

మనిషిగా బ్రతుకుతున్నామని ....మర మనిషా ఇంకా మారలేదని .Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-48234854367298723622011-01-25T11:02:00.000-08:002011-01-27T02:39:35.256-08:00జ్ఞాపకాలు
విడిపోయామని తెలుసు ,

వీడుకోలు చెప్పుకొన్నామని తెలుసు..

మనసు మందిరం లో ఏ మూలనో 'తలపులు' తలుపు తెరచి గుర్తుచేస్తున్నాయి

నీతో ఆ జ్ఞాపకాలను నేస్తం....

నలుగురిలొ వున్న , నీకై వెతికిన ఆ సమయాలు...

గమ్యం ఎరుగని నాకు , నీవు చూపిన ఆ దారులు .......

విజయం అందుకున్న వేళ , నీవు లేక వెలవెల బొయిన ఆ వేదికలు....

ప్రతి మలుపు లో నీవున్నావని , గెలుపు పొందిన క్షణాలు

నీతోనే అని చెప్పే సమయాన , నీ చిటికిన వేలును పంచుకుంటున్న

ఆ వరుడిని చూసిన సంధర్బాలను...

ఇక లేవని తెలిసి ....... మనసు మూగగా రోదిస్తోంది

నాకోసం వేచే హృదయం వుందని సూచిస్తోంది........
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-62239783094027759372011-01-24T08:51:00.001-08:002011-01-27T02:41:08.062-08:00ప్రస్థానం
ప్రస్థానం

ప్రతి మనిషీ జీవితం లో దానిదొ ప్రత్యేక స్థానం

పుట్టుక , చావుల మధ్య అడుగుల రాతతొ

రాసుకున్న పుస్తకం

తెరిచి చూసిన ప్రతి సారి తీరని అశలు, తెలియని అందాలు,

తట్టుకొలేని బాధలు , తెరమరుగైన కొన్ని బంధాలు

నాలుగు దశల జీవితం , నలుగురితో సావాసం

చివరికి మోసే అ నలుగురి కోసం ....

వేసే ప్రతి అడుగు నిర్వచిస్తుంది ని స్థానం

మహ ప్రస్థానమా ? మలిన ప్రస్థానమా ?

Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com2tag:blogger.com,1999:blog-9183979472554175077.post-50632599574318019142010-11-11T02:26:00.000-08:002011-01-24T08:52:29.020-08:00పయనం .......నిట్టూర్పుల గాలులు
తాకుతున్నాయి నా మదిని
నడి వేసవి తాపం తో
నిలకడ తప్పిన అడుగుల సడిలొ
వెడుతున్నాను నీటిబుగ్గల కాసారానికి
జీవిత సేద్యపు మొలకల కోసం
మనిషినై మరల మనుగడ కోసమై
తపిస్తున్నాను......తప్పస్సు చేస్తున్నాను.....Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-62981699996008577462010-04-25T08:45:00.000-07:002010-11-11T02:42:04.136-08:00నేను
విశాల విశ్వం లో
చిన్న అణువును నేను
కోపాగ్ని హోమం లో
క్షణాన కనుమరుగైయె హవిస్సును నేను
అశాంతి ఆకాశం లో
స్వేఛ్ఛగా తిరుగాడే శాంతి కపోతాన్ని నేను
అవినీతి ఎడారిలో
నీతి ఊటబావిని నేను
మతాల మారణ హోమం లో
మౄత్యుమతాన కలిసే మనిషిని నేను
మానవత్వపు పూల తోట లో
సుమ పరిమళాలల్లిన చిన్ని పుష్పాన్ని నేను
అన్ని
భావాల రసాలను నేను
అన్న భావం తో
పలికించే ఆ మురళిధర "వే(అ )ణువు" ను నేనుAditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-21475852215636257882008-09-26T11:42:00.000-07:002010-11-11T02:42:38.682-08:00విధి-వీధి బాలలుపుట్టినది ఎక్కడో ఎరుగరు...
పుట్టించిన ఆ దేమునికి తప్ప...

సురీడు తోనే నిద్ర లేస్తారు...
సూర్యాస్తమయం వారికి లేదు.....

వీధి వీధి నా వాళ్ళే ఉంటారు...
విధి ఎలాంటిదో చెప్పకనే చెప్తారు....

బ్రతుకు భారం తీరుస్తుందంటూ ..
భుజాన భారం వేసుకుంటారు..

విలాసం వారికి తెలియదు...
విధి విలాసం తప్ప...

భుజాన నున్న సంచి నిండకుండా
కడుపు సంచి కొంచెమైనా నింపుకుందామంటే...
అయ్యెమంటాడో నన్న భయం...
ఆకలి తోనే జీవితాన్ని గడపమంటుంది ప్రతి ఉదయం

ప్రపంచం తో వారికి పని లేదు..
పనికి రాని వస్తువుల ప్రపంచంతో (చెత్తకుప్ప) తప్ప...

అనుక్షణం బ్రతుకు పోరాటం తప్ప...
అక్షరాలు వారి దరి చేరవు....లక్షలిచ్చి కొంటున్న చదువులతో

అందమైన బాల్యం వారికొ శాపం....
ఆ ప్రపంచం ప్రసాదించినది పైగా ..... "వీధి బాలల"నే నామంAditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com3tag:blogger.com,1999:blog-9183979472554175077.post-8849199603698835292008-06-12T10:37:00.000-07:002010-11-11T02:43:51.866-08:00అగ్రరాజ్యంఅరవై ఏళ్ళ ఘన స్వాతంత్ర్యం మనది
అర్ధాకలి తో మండుతోంది,ఇప్పటికి అవ్వ ఉదరనిధి
ధౄడరాజ్యాంగం మనది
అధౄడ పరిపాలనకు సన్నిధి,
భిన్న మతాల ఏకత్వం మనది
ఏకమతాధిపత్యానికి , " మారణహోమం " జరపనిదే ఆగదు మది
కవులు కళాకారులకు పుట్టినిల్లు
పరదేశ కవులకు కొట్టి పంపడం మనకే చెల్లు,
మహనుభావుల జ్ణ్జాన సంపద మన సొత్తు
జ్ణ్జానార్జనలో పరదేశియులకు మనమే తొత్తు,
అన్ని వున్న అడుక్కొనటమే మన నైజం
అణగారిన బ్రతుకులకు ఇదే నిదర్శనం
విలువలకు కొదవ లేదు
పాటించే ఓపిక తీరిక మనకు లేవు,
100 కోట్ల మందిని గల సామ్రాజ్యం
ఎప్పటికి అవుతుందో అగ్రరాజ్యం ,
ఎంత కాలం , ఈ అ"సహనం "
ఎక్కడికి పోతున్నం మనమందరం???Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-13673337230433080502008-04-21T10:44:00.000-07:002011-01-27T02:36:35.761-08:00అనుభూతుల దీపం
భానుని తాపంతో

వెన్నెల దీపాన్ని వెలిగించాను

ప్రకౄతితో దాని వన్నెల చిన్నులను చూడాలని,

సాగర అలలతో చందమామ"ల" ఆటలు

అందం గా కనిపించాయి అరుదుగా అనిపించాయి

తారలన్ని ముభావంగా ముడుచుకున్నాయి

మచ్చల చంద్రుడు మా కన్నా అందగాడాయని?

మేఘ కౌగిలులు మామను ముంచేసాయి

ఈ అందగాడు మా సొంతమనుకున్నాయి

పల్లెపడుచులు వెన్నెల పిల్లగాలితో ఆడుతున్నారు

తమలోని విరహవేదనను అవి తీరుస్తున్నట్లు,

కోనేటి హంసలు కొత్త రంగునలముకున్నాయి

కొంటే మామ తమ కోనేటి లో దాక్కొన్నట్లు,

తెలుసుకొన్నట్లు

ఇన్ని అనుభూతుల ఆ దీపాన్ని తాకాలని

నా హృదయం రెక్కల కట్టుకుని

ఎగిరిపోయింది, ఎక్కడికోపోయింది.......
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com1tag:blogger.com,1999:blog-9183979472554175077.post-20686893115643932172008-04-03T10:36:00.001-07:002010-11-11T02:44:04.391-08:00భవిష్యత్ నావ
కాలాన్ని తిట్టుకున్న కలిసి రాని విధిని చూస్తూ,
సంద్రం ఆటుపోటులను విన్నా
అవి నాలో ఆవేదనల రూపమన్నాయి,
కంటిలోని కన్నీరు
నా ముందు ప్రపంచాన్ని తడిపేసింది
కాని
అవి నా భాధల భావుటాపై భారాన్ని తీర్చలేకున్నాయి
ముందు ప్రపంచాన్ని ఊహించుకున్నా
వర్తమానం అగాధం గా అనిపించింది.....
ఆనందం ఎక్కడా అనిపించింది
అవి గడిచిపోయిన మధుర జ్ణ్జాపకాల సంద్రం లో
భవిష్యత్ నావలో
నిరంతర సారధినైనప్పుడని తెలియవఛ్ఛింది
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-57486353778495079002008-04-03T10:29:00.000-07:002010-11-11T02:44:11.168-08:00ప్రేయసి? - భార్య?- స్నేహితురాలు?
అణువు అణువు న నీవె
ఆనందమగాదాలలో నీవె,
మాటలు రాని మాటలు లేని
మనోహరమైన మనస్సు న నీవె,
ఆశయ అంకురానికి
అడ్డంకుల అవరోహణకి స్ఫూర్తివి నీవె,
నింగిలోని తారాలకన్నా నేలమీద ధ్రువతారవు నీవె,
శ్వాసతో పలికే వేణువు కన్నా
నీ ప్రత్ శ్వాసతో పరుగిడే నా గుండె సవ్వడి నీవె,
సుఖ దుఃఖాల సాగరం లో
ఈదే నా మొప్పల శక్తివి నీవె,
నా ప్రతి పలుకు నీవె,
నాలో పగిలే అగ్ని పర్వతాలకు ఆద్యం నీవె,
నా జీవితంలోని పూర్వార్ధ ఉత్తారార్ధములతో
నిండి వున్నది నీవె,
నా ప్రగతికి బంధనం ప్రతి బంధనం నీవె,
కాని "నీవె" అనే భావనకి ప్రతిరూపం మాత్రం నెవరివో?
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-22816464847341983052008-04-03T10:23:00.000-07:002010-11-11T02:45:07.679-08:00మన:శిల్పం
మనసు గురించి చదువుతున్నావా నేస్తం
మరణించినాకైన అంతు చిక్కదు దాని నైజం

మాటలతో మురిసి ముస్తాబవుతుంది
ముభావంగా మారిపోతుంది అ మాటలకే

గుప్పెడంత మనస్సు
గాయాలకు అదంటే అలుసు

విధి ఆటలతో కఠిన శిలై పోతుంది
మానవీయం తో మనోహర రూపం గా మారిపోతుంది

చంచలమైనదని దానికి పేరు
చరిత్రలో నిలిచిపోయే "వ్యక్తి"త్వానికి తనే సరిజొడు

ఎడబాటును తట్టుకోలేదు
'అహం ' తో ఎవ్వరితోను సరిపెట్టుకోలేదు

మానవీయ/మానవత్వ కోణం దానికో రూపం
మారణహోమం దానికో శాపం

చెప్పు నేస్తం చెక్కగలవ అ మన:శిల్పాన్ని
చదువుకున్న లోకం తో
ఈ మా'నవ' లోకం కోసం...............
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-75014130282256765992008-03-15T10:32:00.000-07:002010-11-11T02:44:21.616-08:00హేళన
వే వేల వర్ణాలు ఒక సొగసుకైన చాలవు
ఎన్నెన్నో అందాలు తన అందాన్ని మించబోవు ........(1)
మారాణి అభరణాలు బండెడైన చాలవు
తన ముక్కెర వంపునకు,
ముత్యాలన్నీ ముభావంగా చూస్తున్నాయి
తన మురిపెపు నవ్వుల దంతసిరి కోసం
కోటిరాగాలు కలత చెందుతున్నాయి తమని మరిపింప చేసే రాగం
తన స్వరంలో వుందని,
......(1)
పువ్వుల జతలు పొట్లాడుకుంటున్నాయి
తన శిరోజాలను ముద్దాడాలని
గొల్లభామలు గొల్లు మన్నారు తన చీరకట్టు
చాతుర్యం తమలో లేదని,
ఇన్ని అందాలు వున్న ఎదో తెలియని
అందం నన్ను ఆకట్టుకుంటుంది
అందుకోలేవని హేళన చేస్తున్నది.....
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-88081829929352321912008-03-15T10:28:00.001-07:002010-11-11T02:44:27.339-08:00జీవిత పట్టిక
"గీతాంజలి" వ్రాయలేను
రవీంద్రుని నవ గీతికనూహించి
"మహప్రస్థానం " సాగించలేను
మరో ప్రపంచాన్ని సౄష్టించి
"కౄష్ణపక్షం " చూడలేను
కౄష్ణ శాస్త్రి స్వప్నవిహంగాల రెక్కలనుంచి
"పుష్ప విలాపం " ఆపలేను
కరుణశ్రీ కారుణ్య హ్రుదయ అవేదనల రూపుగా మారి,
కాని
నేను వ్రాస్తున్న పల్లెపదాల పలకరింపులు
మరిచిపోయిన పాపడి "మన: పత్రిక"
మేడిపండు పట్టణాలలో మజిలీ చేయలేక
సొమ్మసిల్లిన వ్యర్ధుడు "శీర్షిక" గా
యద అంత బరువుతో ఎటు వెళ్ళాలో తెలియలేక సాగిపొయే
ఒక నడివయస్సు విధ్యాధికుడి "జీవిత పట్టిక"
Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-59227422328689747472008-03-04T09:18:00.000-08:002010-11-11T02:44:35.804-08:00క్షమించమనడం తప్పా?ఆమె స్వరం బరువెక్కినది
వేదనలతో నిండిన హౄదయంతో
కన్నీటి సంద్రం , తీరం దాటి
తన చెక్కిట వంపున జారి
హౄదయాన్ని తాకాయి.. అవి
వేదనల వేడిమి చల్లారుస్తున్నట్లు

కంటి పాప నిముసమైన కనురెప్ప
క్రింద దాగదాయె
కష్టాల కాటుక తనే ధరియించినట్లు
తాకితే స్పర్శే ఎరుగని తన చేతులు

శిలా రూపమయిపోయినవి
తన శిల్పాన్ని తనే కఠినంగా చెక్కుకున్నట్లు
అంతటి నా సుందరి వేదనను చూసి
ఉరకుండలేకపోయినాను,
ఉప్పెనై ఉప్పోంగాలనుకున్నాను
ఏమి చేయను
తన కన్నీటికి కారణమైన
"నా" కాఠిన్యకోపాన్ని, కరుణతో
క్షమించమనడం  తప్పా!Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-28332478914665035222008-02-18T09:53:00.000-08:002010-11-11T02:44:47.691-08:00మది లొని అమ్మాయి - ముందర లేని అమ్మాయి నిను చూడనంతవరుకు అనుకున్న
నేను "ప్రేమ" కి లొంగని అపర చాణిక్య శపధుడనని
ప్రేమను భావించ
అది విభిన్న లింగ పాశ్వ కామ గౌరవ రూపమని
కాని
నిను గాంచిన నాడు
అనుకున్న ఈ అందమైన గగన గుడారం లో
అతి సున్నిత మైన మూర్ఖుడిని నేనెనని
కావ్యాలన్ని కదిపి చూసా
కనువిందు చేసే నీ రూప వర్ణ పదాల కోసం
వర్ణ చిత్రాన్ని గీసా నీ నా వర్ణ భావలని ఒడిసి పట్టడం కోసం
మధుర గానం కోసం ఎదురు చూసా నిను తలంచిన మస్థిష్క మరీచికల హొలీ కోసం
అందానికి హద్దులు చూసా
కానీ నిను చూసిన తరువాత అనుకున్న అది అత్యాశని
ప్రకౄతి తో అటగా అడిగా !
పరంధామునికీ ప్రశ్నగా వేసా?
చివరకు తెలిసింది
"నాలోని అణువుల అనూహ్య భావాల పుష్ప శోభిత ప్రేమామౄత లావణ్య రూపం నీవేనని"Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-71365914407337048482008-02-18T09:44:00.000-08:002010-11-11T02:45:24.444-08:00జీవితంలో స్నేహం ...........యవ్వనానికి ప్రతిరూపాలం ,
అలల తాకిడికి ఆనవాలం ,
కరిగిపొయే రోజులకు చిరుదివ్వెలం ,
కలల రోజులకు ఆహ్వనితులం
స్నేహమనె సంగీతం లో
అష్టపది విపంచి గీతికలం
గడిచి పొయిన కాలన్ని కోరుకుంటాం
వర్థమానాన్ని పంచుకుంటాం
భవిష్యత్ దోచుకుంటాం
కాని
వీడీపొవటాన్ని భరించలెం
విడదియ్యటాన్ని సహించలెం
కాలాన్ని క్షమించలెం
భవిత అనే సాగర అలలను ఆపలెం
అందుచె
స్నేహమనే మాటను
ని భవిష్యత్ కు పునాది గా మలుచుకో.........Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9183979472554175077.post-11776830631569771412008-02-18T09:27:00.000-08:002010-11-11T02:45:34.454-08:00కొండ కోయిల నడుమ కోకిలమ్మ కూని రాగములు పాడ ,
సంధ్య వెలుగులు వేళ సంధ్యారాగములు ఆలపించుచున్న ,
కోయిలమ్మను గురి చూసి వేటాడిన ,
వేటగాని బాణము ఎంత గోరపాపము చేసినదొ కదా!Aditya Vinnkotahttp://www.blogger.com/profile/08425685745376443168noreply@blogger.com0