అనుభవాల 'గాలి పటం' ఎగిరిపోయింది భంధాలనె నూలూ బంధాన్ని తెంచుకుని ... మరో లోకం అహ్వనించినట్టు
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక.....చేయూతనిచ్చి నిల్పిన ఆ నూలూ బంధాన్ని విడిపించుకుంటూ....
గాలి వాటుతో పరుగులు పెడుతూ , పడుతు లేస్తు,ఎగురుతు "జీవితం" అంటే...ఇదేనంటూ తెలుపుతూ
తనతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు...ఆనందంగా వీడ్కోలు చెబుతూ.....
తనలో అనందాన్ని..తనతో భాదల్ని పంచుకున్న ...ఆ సహచరులకు వీడ్కోలు చెబుతూ ,
మరల వస్తా అంటూ......
ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.
No comments:
Post a Comment