Feb 18, 2008

కొండ కోయిల నడుమ కోకిలమ్మ కూని రాగములు పాడ ,
సంధ్య వెలుగులు వేళ సంధ్యారాగములు ఆలపించుచున్న ,
కోయిలమ్మను గురి చూసి వేటాడిన ,
వేటగాని బాణము ఎంత గోరపాపము చేసినదొ కదా!

No comments: