Feb 18, 2008

జీవితంలో స్నేహం ...........

యవ్వనానికి ప్రతిరూపాలం ,
అలల తాకిడికి ఆనవాలం ,
కరిగిపొయే రోజులకు చిరుదివ్వెలం ,
కలల రోజులకు ఆహ్వనితులం
స్నేహమనె సంగీతం లో
అష్టపది విపంచి గీతికలం
గడిచి పొయిన కాలన్ని కోరుకుంటాం
వర్థమానాన్ని పంచుకుంటాం
భవిష్యత్ దోచుకుంటాం
కాని
వీడీపొవటాన్ని భరించలెం
విడదియ్యటాన్ని సహించలెం
కాలాన్ని క్షమించలెం
భవిత అనే సాగర అలలను ఆపలెం
అందుచె
స్నేహమనే మాటను
ని భవిష్యత్ కు పునాది గా మలుచుకో.........

No comments: