Nov 11, 2010

పయనం .......

నిట్టూర్పుల గాలులు
తాకుతున్నాయి నా మదిని

నడి వేసవి తాపం తో

నిలకడ తప్పిన అడుగుల సడిలొ
వెడుతున్నాను నీటిబుగ్గల కాసారానికి

జీవిత సేద్యపు మొలకల కోసం

మనిషినై మరల మనుగడ కోసమై
తపిస్తున్నాను......తప్పస్సు చేస్తున్నాను.....

No comments: