అనుభవాల 'గాలీ పటం' ఎగిరిపొయింది
బంధాలనే నులు బంధాన్ని తెంచుకుని
మరో లోకం అహ్వనించినట్టు
అమ్మని గుర్తు చేస్తు
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక
చేయుత నిచ్చిన నులు బంధాన్ని విడిపించుకుంటూ....
గాలి వాటుతో పరుగు పెడుతూ , ఎగురుతూ,
పడుతూ లేస్తూ జీవితం అంటే
ఇదేనంటూ తెలుపుతూ పైకెగిరిపోతోంది
నాతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు
అనందంగా వీడ్కోలు చెబుతూ............
నాలో అనందాన్ని పంచుకుని క్రింద ఉన్న
నా సహచరుడి/సహచరికి వీడ్కోలు చెబుతూ
మరల వస్తా అంటూ......
ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.
బంధాలనే నులు బంధాన్ని తెంచుకుని
మరో లోకం అహ్వనించినట్టు
అమ్మని గుర్తు చేస్తు
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక
చేయుత నిచ్చిన నులు బంధాన్ని విడిపించుకుంటూ....
గాలి వాటుతో పరుగు పెడుతూ , ఎగురుతూ,
పడుతూ లేస్తూ జీవితం అంటే
ఇదేనంటూ తెలుపుతూ పైకెగిరిపోతోంది
నాతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు
అనందంగా వీడ్కోలు చెబుతూ............
నాలో అనందాన్ని పంచుకుని క్రింద ఉన్న
నా సహచరుడి/సహచరికి వీడ్కోలు చెబుతూ
మరల వస్తా అంటూ......
ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.
0 comments:
Post a Comment