Jan 24, 2011

ప్రస్థానం

ప్రస్థానం 
ప్రతి మనిషీ జీవితం లో దానిదొ ప్రత్యేక స్థానం
పుట్టుక , చావుల మధ్య అడుగుల రాతతొ
రాసుకున్న పుస్తకం
తెరిచి చూసిన ప్రతి సారి తీరని అశలు, తెలియని అందాలు,
తట్టుకొలేని బాధలు , తెరమరుగైన కొన్ని బంధాలు
నాలుగు దశల జీవితం , నలుగురితో సావాసం
చివరికి మోసే అ నలుగురి కోసం ....
వేసే ప్రతి అడుగు నిర్వచిస్తుంది ని స్థానం
మహ ప్రస్థానమా ? మలిన ప్రస్థానమా ?

2 comments:

Pranav Ainavolu said...

ఆదిత్య గారు, కవితలు చాలా బాగున్నాయి. :)

అన్యధా భావించనంటే ఒక సూచన. అక్షర దోషాలు లేకుండా ఉంటే మరింత బాగుంటుంది.

Aditya Vinnkota said...

Thank You pranav garu , koncham typelo mari konni swtaga jarijinavi twralo ne marchukuntanu...