అనుభవాల 'గాలి పటం' ఎగిరిపొయింది
బంధాలు అనే నులు బంధాన్ని తెంచుకుని ... మరో లోకం అహ్వనించినట్టు
అమ్మని గుర్తు చేస్తు....
ఆరంభంలో ఆదుర్తాగా గాలివాటుకు సాగలేక......
చేయుత నిచ్చిన నులు బంధాన్ని విడిపించుకుంటూ....
గాలి వాటుతో పరుగు పెడుతూ , ఎగురుతూ,పడుతూలేస్తూ
"జీవితం" అంటే...ఇదేనంటూ తెలుపుతూ
తనతో పాటే ప్రయాణం చేస్తున్న గాలిపటాలకు...
ఆనందంగా వీడ్కోలు చెబుతూ............
తనలో అనందాన్ని..తనతో భాదల్ని పంచుకుని
క్రింద ఉన్న....ఆ సహచరులకు వీడ్కోలు చెబుతూ ,
మరల వస్తా అంటూ......
ఎగిరిపోయింది..... మరో లోకం పిలుపు విని.